మీ డివైజ్‌లు, ఐటెమ్‌ల కోసం
• మీ ఫోన్, టాబ్లెట్, హెడ్‌ఫోన్‌లు ఇంకా ఇతర యాక్సెసరీలను మ్యాప్‌లో చూడండి–అవి ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ.
• మీ కోల్పోయిన డివైజ్ దగ్గరలో ఉన్నట్లయితే, దానిని గుర్తించడానికి సౌండ్ ప్లే చేయండి.
• మీరు డివైజ్‌ను కోల్పోయినట్లయితే, మీరు దానిని రిమోట్‌గా భద్రపరచవచ్చు లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు. ఎవరైనా మీ డివైజ్‌ను కనుగొంటే లాక్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అయ్యేటట్లు మీరు ఒక అనుకూల మెసేజ్‌ను కూడా జోడించవచ్చు.
• మొబైల్‌లో, సపోర్ట్ ఉన్న Wear OS డివైజ్‌లలో మీ డివైజ్‌లను, ఐటెమ్‌లను కనుగొనండి.
• Find Hub నెట్‌వర్క్‌లోని మొత్తం లొకేషన్ డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడింది. ఈ లొకేషన్ డేటా Googleకు కూడా కనిపించదు.
లొకేషన్ షేరింగ్ కోసం
• ఫ్రెండ్‌తో మీటింగ్‌ను కో-ఆర్డినేట్ చేసుకోవడానికి లైవ్ లొకేషన్‌ను షేర్ చేయండి లేదా ఫ్యామిలీ మెంబర్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారని నిర్ధారించుకోవడానికి వారి లొకేషన్‌ను చెక్ చేయండి.
అప్‌డేట్ అయినది
15 డిసెం, 2025