Google Calendar

4.5
2.89మి రివ్యూలు
5బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

సమయాన్ని ఆదా చేయడానికి, అలాగే ప్రతి రోజు ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి, మీ Android ఫోన్, టాబ్లెట్, లేదా Wear OS పరికరంలో Google Workspaceలో భాగమైన అధికారిక Google Calendar యాప్‌ను పొందండి.
• మీ క్యాలెండర్‌ను చూడటానికి విభిన్న మార్గాలు ఉన్నాయి - నెల, వారం, అలాగే రోజువారీ వీక్షణల మధ్య క్విక్‌గా మారండి.
• Gmail నుండి ఈవెంట్‌లు - మీ క్యాలెండర్‌కు విమానం, హోటల్, సంగీత కచేరీ, రెస్టారెంట్ రిజర్వేషన్‌లు, ఇంకా మరెన్నో ఆటోమేటిక్‌గా జోడించబడతాయి.
• Tasks - Calendarలో మీ ఈవెంట్‌లతో పాటు మీరు టాస్క్‌లను క్రియేట్ చేయవచ్చు, మేనేజ్ చేయవచ్చు, అలాగే వాటిని చూడవచ్చు.
• మీ క్యాలెండర్‌లన్నింటినీ ఒకే చోట యాక్సెస్ చేయండి - Exchangeతో సహా మీ ఫోన్‌లోని అన్ని క్యాలెండర్‌ల విషయంలో Google Calendar పని చేస్తుంది.
• ప్రయాణంలో ఈవెంట్ లేదా టాస్క్‌ను ఎప్పుడూ మిస్ అవ్వకండి - Wear OS పరికరాలలో, Google Calendar మీకు సరైన సమయంలో నోటిఫికేషన్‌లను పంపుతుంది, అలాగే అది టైల్స్‌కు, కాంప్లికేషన్‌లకు సపోర్ట్ చేస్తుంది.
Google Calendar అనేది Google Workspaceలో ఒక భాగం. Google Workspaceతో, మీరు, మీ టీమ్ కింద పేర్కొన్న పనులు చేయవచ్చు:
• సహోద్యోగుల లభ్యతను చెక్ చేయడం ద్వారా లేదా వారి క్యాలెండర్‌లను సింగిల్ వీక్షణలో లేయరింగ్ చేయడం ద్వారా మీటింగ్‌లను త్వరగా షెడ్యూల్ చేయవచ్చు
• మీటింగ్ రూమ్‌లు లేదా షేర్ చేసిన రిసోర్స్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో చూడవచ్చు
• క్యాలెండర్‌లను షేర్ చేయవచ్చు, తద్వారా వ్యక్తులు పూర్తి ఈవెంట్ వివరాలను లేదా మీరు అందుబాటులో ఉన్నారో లేదో చూడగలరు
• మీ ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా ఫోన్ నుండి యాక్సెస్ చేయవచ్చు
• వెబ్‌లో క్యాలెండర్‌లను పబ్లిష్ చేయవచ్చు
Google Workspace గురించి మరింత తెలుసుకోండి: https://workspace.google.com/products/calendar/
మరింత సమాచారం కోసం ఇక్కడ మమ్మల్ని ఫాలో చేయండి:
Twitter: https://twitter.com/googleworkspace
Linkedin: https://www.linkedin.com/showcase/googleworkspace
Facebook: https://www.facebook.com/googleworkspace/
అప్‌డేట్ అయినది
11 జూన్, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 7 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.5
2.76మి రివ్యూలు

కొత్తగా ఏముంది

• బగ్ పరిష్కారాలు, పనితీరు మెరుగుదలలు.