మ్యాగ్నిఫైయర్

1.45వే రివ్యూలు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
1+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
వినియోగదారులు పరస్పర చర్య చేయగలిగేది
మరింత తెలుసుకోండి
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

చిన్న టెక్స్ట్‌ను మ్యాగ్నిఫై చేయడానికి, ఆబ్జెక్ట్ వివరాలను చూడటానికి లేదా సర్వీస్ కౌంటర్ వెనుక ఉన్న వీధి గుర్తులు లేదా రెస్టారెంట్ మెనూల వంటి దూరంగా ఉన్న టెక్స్ట్‌ను జూమ్ - ఇన్ చేయడానికి మీ కెమెరాను ఉపయోగించండి. మీకు మెనూలో, డిపార్చర్ బోర్డ్‌లో, లేదా టెక్స్ట్ ఉన్న దేనిలోనైనా మీకు కావాల్సిన వాటిని కనుగొనడానికి మీరు ఫోటోను తీయడానికి ముందు లేదా తర్వాత, పదాల కోసం సెర్చ్ చేయండి. తక్కువ కాంట్రాస్ట్ ఉన్న టెక్స్ట్‌ను మరింత కనిపించేలా చేయడానికి విజువల్ ఎఫెక్ట్‌లను వర్తింపజేయండి. తక్కువ కాంతి వాతావరణంలో బ్రైట్‌నెస్ ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేయబడుతుంది. మీరు ఫోటోలను తీసి, మీకు అవసరమైనంత వరకు జూమ్ - ఇన్ చేయవచ్చు.
ప్రారంభించండి:
1. Play Store నుండి మ్యాగ్నిఫయర్‌‌ను డౌన్‌లోడ్ చేయండి.
2. (ఆప్షనల్) క్విక్ ట్యాప్ ద్వారా సులభంగా తెరవడానికి మ్యాగ్నిఫయర్‌ను సెటప్ చేయండి:
a. మీ ఫోన్ సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
b. సిస్టమ్ > సంజ్ఞలు > క్విక్ ట్యాప్ ఆప్షన్‌లకు వెళ్లండి.
c. క్విక్ ట్యాప్‌ను ఉపయోగించండి ఆప్షన్‌ను ఆన్ చేయండి.
d. యాప్‌ను ఎంచుకోండి. "యాప్‌ను తెరవండి" పక్కన సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి. ఆపై మాగ్నిఫైయర్‌ను ఎంచుకోండి.
e. మ్యాగ్నిఫయర్‌ను తెరవడానికి, మీ ఫోన్ వెనుక భాగంలో రెండుసార్లు ట్యాప్ చేయండి.



మ్యాగ్నిఫయర్‌కు Pixel 5 లేదా ఆ తర్వాతి మోడల్ అవసరం.
Zoom in, brighten, and find words to aid your vision when you need it.
అప్‌డేట్ అయినది
3 సెప్టెం, 2026
ఫీచర్ చేసిన కథనాలు

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
  • థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
    డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
  • ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
    యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
  • డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
  • డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

1.45వే రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

ఫోల్డ్ అవగల డివైజ్‌‌ విస్తరణ:
మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత వివరంగా చూడటానికి ఇప్పుడు మీరు పెద్దగా విప్పబడిన స్క్రీన్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
వినియోగదారులు పరస్పర చర్య చేయగలిగేది
మరింత తెలుసుకోండి

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
Google LLC
support@google.com
1600 Amphitheatre Pkwy Mountain View, CA 94043 United States
+1 650-253-0000

Google LLC ద్వారా మరిన్ని

ఇటువంటి యాప్‌లు