Digital Wellbeing

3.5
1.35మి రివ్యూలు
5బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీ డిజిటల్ అలవాట్ల పూర్తి వివరాలను చూడండి, మీరు కావాలనుకున్నప్పుడు డిస్‌కనెక్ట్ అవ్వండి.

మీ డిజిటల్ అలవాట్లపై పూర్తి అవగాహన పెంచుకోండి:
• మీరు వివిధ యాప్‌లను ఎంత తరచుగా ఉపయోగిస్తారు
• మీరు ఎన్ని నోటిఫికేషన్‌లను అందుకుంటున్నారు
• ఎంత తరచుగా మీరు ఫోన్‌ను చెక్ చేస్తారు లేదా మీ పరికరాన్ని అన్‌లాక్ చేస్తారు

మీరు కావాలనుకున్నప్పుడు డిస్‌కనెక్ట్ అవ్వండి:
• మీరు యాప్‌లను ఉపయోగించే సమయంపై పరిమితులను సెట్ చేయడానికి రోజువారీ యాప్ టైమర్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి.
• రాత్రి పూట స్విచ్ ఆఫ్ చేయాలని, స్క్రీన్ రంగును గ్రేస్కేల్‌కి మార్చడానికి షెడ్యూల్ చేయాలని బెడ్ టైమ్ మోడ్ మీకు గుర్తు చేస్తే, ఇబ్బంది లేకుండా నిద్రపోవడానికి 'అంతరాయం కలిగించవద్దు' మోడ్ నోటిఫికేషన్‌లను నిశ్శబ్దం చేస్తుంది.
• ఒక్క ట్యాప్‌తోనే మీ ఏకాగ్రతకు భంగం కలిగించే యాప్‌లను పాజ్ చేయడానికి ఫోకస్ మోడ్ మిమ్మల్ని అనుమతిస్తుంది, తద్వారా మీ సమయం వృధా కాదు. పనిలో, పాఠశాలలో లేదా ఇంట్లో ఉన్నప్పుడు మీ ఏకాగ్రతకు భంగం కలగడాన్ని తగ్గించడానికి, ఫోకస్ మోడ్‌ను ఆటోమేటిక్‌గా ఆన్ చేయడానికి మీరు షెడ్యూల్‌ను కూడా సెట్ చేయవచ్చు.

ప్రారంభించండి:
• మీ ఫోన్‌లోని సెట్టింగ్‌ల మెనూలో 'డిజిటల్ సంక్షేమం' అనే ఎంపికను వెతకండి

ఏదైనా సందేహం ఉందా? సహాయ కేంద్రాన్ని సంప్రదించండి: https://support.google.com/android/answer/9346420
అప్‌డేట్ అయినది
9 డిసెం, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, యాప్ యాక్టివిటీ ఇంకా 3 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.5
1.33మి రివ్యూలు
Pilli Mattaiah
2 జనవరి, 2026
nice
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
KISHORE AKKINIPALLI
12 ఆగస్టు, 2025
NICE APP.
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Anil Nagavelli
5 మే, 2025
ok 🆗👌🆗
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

వివిధ బగ్ పరిష్కారాలు, స్థిరత్వ మెరుగుదలలు.