ఇది మీ Android TVకి రిమోట్‌గా మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌ను ఉపయోగించడానికి అనుమతించే సర్వీస్. మీ Android TV పరికరంలో కంటెంట్‌ను నావిగేట్ చేయడానికి, గేమ్‌లు ఆడటానికి డి-ప్యాడ్, టచ్‌ప్యాడ్ మోడ్‌ల మధ్య సులభంగా మారండి. వాయిస్ సెర్చ్‌ను ప్రారంభించడానికి మైక్‌ను ట్యాప్ చేయండి లేదా Android TVలో టెక్స్ట్‌ను ఇన్‌పుట్ చేయడానికి కీబోర్డ్‌ను ఉపయోగించండి.
ప్రారంభించడానికి, మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌ను మీ Android TV పరికరం ఉన్న అదే నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి లేదా బ్లూటూత్ ద్వారా మీ Android TVని కనుగొనండి.
అన్ని Android TV పరికరాలతో పని చేస్తుంది.
అప్‌డేట్ అయినది
7 జులై, 2025