Google One యాప్ మీ ఫోన్‌ను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసి, మీ Google cloud storageను మేనేజ్ చేయడానికి అనుమతిస్తుంది. • ప్రతి Google ఖాతాకు అందించబడే 15 GB ఉచిత స్టోరేజ్‌ను ఉపయోగించి ఫోటోలు, కాంటాక్ట్‌లు, మెసేజ్‌ల వంటి మీ ఫోన్‌లోని ముఖ్యమైన అంశాలను ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేయండి. మీ ఫోన్ పగిలినా, పోగొట్టుకున్నా, అప్‌గ్రేడ్ చేసినా, మీరు అన్నింటిని మీ కొత్త Android పరికరంలోకి రీస్టోర్ చేయవచ్చు. • ఇప్పటికే ఉన్న మీ Google ఖాతా స్టోరేజ్‌ను Google Drive, Gmail, Google ఫోటోల అంతటా మేనేజ్ చేయండి.
ఇంకా మరిన్ని ప్రయోజనాలను పొందడానికి Google One మెంబర్‌షిప్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి: • మీ ముఖ్యమైన మెమరీలు, ప్రొజెక్ట్‌లు, డిజిటల్ ఫైల్స్ కోసం మీకు కావలసినంత స్టోరేజ్‌ను పొందండి. మీకు సరిగ్గా సరిపోయే ప్రణాళికను ఎంచుకోండి.
అప్‌డేట్ అయినది
8 డిసెం, 2025
ప్రొడక్టివిటీ
డేటా భద్రత
arrow_forward
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
వ్యక్తిగత సమాచారం
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 8 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ
వివరాలను చూడండి
రేటింగ్‌లు మరియు రివ్యూలు
phone_androidఫోన్
laptopChromebook
tablet_androidటాబ్లెట్
4.1
802వే రివ్యూలు
5
4
3
2
1
Vadladi Amarababu
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
1 డిసెంబర్, 2025
Respected, Google 1 app please support back up sms's for this android device. Thank you
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
MAREEDU RAMA KRISHNA
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
5 సెప్టెంబర్, 2025
వండర్ఫుల్
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Ravi Kumar
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
6 ఏప్రిల్, 2025
good
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
కొత్తగా ఏమి ఉన్నాయి
ఈ విడుదల బగ్ పరిష్కారాలు మరియు పనితీరు మెరుగుదలలను కలిగి ఉంటుంది.