AR కోసం Google Play సేవలు

3.0
654వే రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
3 ఏళ్లకు మించి వయసున్న వారికి తగినది
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

AR కోసం Google Play సేవలు ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేయబడతాయి మరియు మద్దతు ఉన్న పరికరాల‌లో అప్‌డేట్ చేయబడతాయి. ఈ సేవ ARCore ఉపయోగించి నిర్మించిన అగ్‌మెంటెడ్ రియాలిటీ (AR) అనుభవాలను అన్‌లాక్ చేస్తుంది. అదనపు డౌన్‌లోడ్‌లు అవసరం లేకుండా AR ఫంక్షన్‌లను కలిగి ఉన్న యాప్‌లను ఉపయోగించవచ్చని ఆటోమేటిక్‌ అప్‌డేట్లు నిర్ధారిస్తాయి.

ఈ సేవను గతంలో ARCore అని పిలుస్తారు. ఈ సేవాను ఇన్‌స్టాల్ చేసింది మొదలు, షాపింగ్‌ చేయడం, నేర్చుకోవడం, ఇలా అన్ని కొత్తగా చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు మీరే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ప్రతిరోజూ కొత్తదనాన్ని అనుభూతి చెందవచ్చు.


https://developers.google.com/ar/arcore_open_source_licenses

మీరు ఈ సేవాను ఉపయోగించుకోవడానికి మా Google సేవా నిబంధనలకు (Google ToS,
https://www.google.com/accounts/TOS) మరియు Google యొక్క సాధారణ గోప్యతా విధానానికి
(https://www.google.com/intl/en/policies/privacy/) కట్టుబడి ఉండడానికి అంగీకరిస్తున్నారు. ఈ సేవ Google
ToSలో నిర్వచించినట్లుగా ఒక సేవ మరియు మా సేవలలో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన నిబంధనలు మీ ఈ సేవా వినియోగానికి వర్తిస్తాయి.
అప్‌డేట్ అయినది
17 ఏప్రి, 2024

డేటా భద్రత

సిస్టమ్ సర్వీస్‌లను అందజేయడానికి, AR కోసం Google Play సేవలు మీ పరికరంలో చేర్చబడుతుంది. మరింత తెలుసుకోవడానికి, డెవలపర్ సైట్ ఇంకా గోప్యతా పాలసీ చూడండి.

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.0
644వే రివ్యూలు
Prasad Aadhya
9 నవంబర్, 2023
good
ఇది మీకు ఉపయోగపడిందా?
nagendrakakumamu 9966223341
3 ఆగస్టు, 2022
సూపర్
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Mohammad Shaikpasha
10 మార్చి, 2022
Wonderful
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

Google Play Services for AR, అర్హత గల పరికరాల్లో ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేసి, అప్‌డేట్ చేయబడి ఉంటుంది, కాబట్టి ఇంకేమీ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండా Google Play Storeలోని యాప్‌లు AR ఫంక్షనాలిటీతో పని చేస్తాయి.

ఈ వెర్షన్‌లో కొత్త ఫీచర్:
• సపోర్ట్ చేయబడే పరికరాల తాలూకు అప్‌డేట్ చేయబడిన లిస్ట్.