Workspaceను ఉపయోగించే టీమ్స్ కనెక్ట్ అవ్వడానికి, సహకరించడానికి, పనులు పూర్తి చేయడానికి Google Chat ఉత్తమమైన మార్గం.
Gemini అందించే AI-ఫస్ట్ మెసేజింగ్ & సహకారం
• సంభాషణ సారాంశాలతో విషయాలను బాగా తెలుసుకోండి
• 120కి పైగా భాషల్లో మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా అనువదించండి
• AI-అందించిన సెర్చ్‌తో మీరు వెతుకుతున్న దాన్ని కనుగొనండి
• పూర్తి చేయాల్సిన చర్యలను క్యాప్చర్ చేయండి, తద్వారా టీమ్ మొత్తం ఒకే పేజీలో ఉంటుంది
టీమ్స్ కనెక్ట్ అయి ఉండటానికి, పనిని పూర్తి చేయడానికి అవసరమైన ప్రతి అంశం
• సహోద్యోగి, గ్రూప్ లేదా మీ మొత్తం టీమ్‌తో చాట్ చేయడం ప్రారంభించండి
• మీరు బిజీగా ఉన్నప్పుడు లేదా వ్యక్తిగతీకరించిన స్టేటస్ అప్‌డేట్‌లతో కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ టీమ్‌కు తెలియజేయండి
• వివరాలకు సంబంధించిన అప్‌డేట్‌లను ఆడియో, వీడియో మెసేజ్‌ల రూపంలో షేర్ చేసుకోండి
• క్విక్ మీటింగ్‌లతో ఎప్పుడైనా రియల్ టైంలో కనెక్ట్ అవ్వండి
మీ టీమ్‌తో మరింత సమర్థవంతంగా పని చేయడానికి Workspace ఫీచర్‌లకు యాక్సెస్
• Gmail, Calendar, Drive, Tasks, ఇంకా Meet వంటి Workspace యాప్‌లతో ఇంటిగ్రేట్ అయింది
• ఫైల్స్‌ను, యూజర్‌లను, స్పేస్‌లను లింక్ చేయడానికి స్మార్ట్ చిప్‌లతో టీమ్‌వర్క్‌ను స్ట్రీమ్‌లైన్ చేయండి
• Chat కోసం Google Drive యాప్‌తో రిక్వెస్ట్‌లు, కామెంట్‌లు, ఆమోదాల గురించి అప్‌డేట్‌గా ఉండండి
• PagerDuty, Jira, GitHub, Workday, ఇంకా ఇటువంటి మరెన్నో శక్తివంతమైన, ప్రసిద్ధ చెందిన Chat యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి
• Chat APIలతో నో-కోడ్, లో-కోడ్, ప్రో-కోడ్ యాప్‌లను బిల్డ్ చేయండి
సురక్షితం చేయండి
• Googleకు సంబంధించిన క్లౌడ్-నేటివ్, జీరో-ట్రస్ట్ ఆర్కిటెక్చర్ ద్వారా సురక్షితంగా ఉంటుంది
• ప్యాచ్ చేయడానికి డెస్క్‌టాప్ యాప్‌లు ఏవీ లేవు, ఎండ్ యూజర్ డివైజ్‌ల్లో డేటా ఏదీ స్టోర్ కాలేదు
• AI-అందించిన డేటా నష్టం నివారణ (DLP)తో పాటు ఫిషింగ్ & మాల్‌వేర్ గుర్తింపుతో డేటాను భద్రంగా ఉంచుతుంది
• సురక్షితం కాని లెగసీ ప్లాట్‌ఫామ్‌ల నుండి దూరంగా ఉండండి
కన్జ్యూమర్, విద్య, బిజినెస్ కస్టమర్‌ల కోసం Google Workspaceలో భాగంగా Chatను చేర్చడం జరిగింది.
కొన్ని ప్రీమియం ఫీచర్‌లకు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ అవసరం. మరింత తెలుసుకోవడానికి లేదా 14 రోజుల ట్రయల్‌ను ప్రారంభించడానికి, https://workspace.google.com/pricing.html లింక్‌కు వెళ్లండి.
మరింత సమాచారం కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి:
X: https://x.com/googleworkspace
LinkedIn: https://www.linkedin.com/showcase/googleworkspace
Facebook: https://www.facebook.com/googleworkspace
Instagram: https://www.instagram.com/googleworkspace
TikTok: https://www.tiktok.com/@googleworkspace
YouTube: https://www.youtube.com/@googleworkspace
అప్‌డేట్ అయినది
22 జన, 2026