Google డాక్స్ అనువర్తనంతో మీ Android ఫోన్ లేదా టాబ్లెట్ నుండి పత్రాలను సృష్టించండి, సవరించండి మరియు వాటిలో ఇతరులతో కలిసి పని చేయండి. డాక్స్ అనువర్తనంతో మీరు:
- కొత్త పత్రాలను సృష్టించగలరు లేదా ఇప్పటికే ఉన్న ఫైల్‌లను సవరించగలరు
- పత్రాలను భాగస్వామ్యం చేయగలరు మరియు ఒకే సమయంలో ఒకే పత్రంలో ఇతరులతో కలిసి పని చేయగలరు.
- ఎక్కడైనా, ఎప్పుడైనా, అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా పని చేయగలరు
- వ్యాఖ్యలను జోడించగలరు మరియు వాటికి ప్రతిస్పందించగలరు.
- మీరు అప్పటిదాకా చేసిన పనిని కోల్పోతారేమోనని ఎప్పటికీ చింతించవద్దు, మీరు టైప్ చేస్తున్నప్పుడే ప్రతిదీ స్వయంచాలకంగా సేవ్ చేయబడుతుంది.
- విశ్లేషణ లక్షణంతో నేరుగా డాక్స్ అనువర్తనంలో పరిశోధించగలరు
- Word పత్రాలను తెరవగలరు, సవరించగలరు మరియు సేవ్ చేయగలరు.
ప్రయాణంలో పత్రాలను సృష్టించండి మరియు సవరించండి.
అప్‌డేట్ అయినది
24 ఆగ, 2026