ఒక్క ట్యాప్‌తో మీ Pixelను వ్యక్తిగతీకరించండి. సీజనల్ థీమ్ ప్యాక్‌లతో మీ వాల్‌పేపర్‌ను, చిహ్నాలను, సౌండ్‌లను, GIFలను, ఇంకా మరిన్నింటిని అప్‌డేట్ చేసి, చిటికెలో సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పొందండి.
రిమైండర్: థీమ్ ప్యాక్‌లను పొందాలంటే నవంబర్ సిస్టమ్ అప్‌డేట్‌ను ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని యాక్సెస్ చేయడానికి, మొదటి స్క్రీన్‌లో ఖాళీగా ఉండే స్పేస్‌పై ఎక్కువసేపు నొక్కి, ఉంచి, "వాల్‌పేపర్ & స్టయిల్" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
అప్‌డేట్ అయినది
20 నవం, 2025