Google Home

4.4
2.71మి రివ్యూలు
500మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
3 ఏళ్లకు మించి వయసున్న వారికి తగినది
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీ Google Nest, Google Wifi, Google Home, ఇంకా Chromecast పరికరాలతో పాటుగా లైట్‌లు, కెమెరాలు, థర్మోస్టాట్‌లు మొదలైనటువంటి కనెక్ట్ చేయబడిన వేలాది అనుకూల వర్చువల్ హోమ్ ప్రోడక్ట్‌లను సెటప్ చేయండి, మేనేజ్ చేయండి, అలాగే కంట్రోల్ చేయండి – ఇవ్వన్నీ Google Home యాప్ నుండి చేయండి.

మీ ఇంటి ముందు తలుపు దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు లేదా అక్కడ ఏదైనా ప్యాకేజీని వేసినప్పుడు లైట్‌లను ఆన్ చేయండి, థర్మోస్టాట్‌ను సర్దుబాటు చేయండి, లేదా అలర్ట్‌ను పొందండి. మేము కంట్రోల్స్, మెరుగుదలలను జోడించడం కొనసాగిస్తున్నందున, Wear OSలో Google Home ప్రివ్యూగా అందుబాటులో ఉంటుంది.

మీ ఇంటి వీక్షణ.
ఈ Home ట్యాబ్ మీరు ఎక్కువ చేస్తూ ఉండే పనులకు షార్ట్‌కట్‌లను అందిస్తుంది, ఉదాహరణకు, మ్యూజిక్‌ను ప్లే చేయడం, మీరు సినిమాను ప్రారంభించాలనుకున్నప్పుడు లైట్‌లను డిమ్ చేయడం. వీటన్నింటినీ కేవలం ఒకటి లేదా రెండు ట్యాప్‌లతో కంట్రోల్ చేయండి – అలాగే కావాల్సిన ఉత్తమ అంశాలను మరింత వేగంగా పొందండి. ఫీడ్ ట్యాబ్, వర్చువల్ హోమ్‌లో ఉన్న ముఖ్యమైన ఈవెంట్‌లన్నింటినీ ఒకే చోట హైలైట్ చేస్తుంది. అలాగే మీ పరికరాల నుండి మరిన్ని ప్రయోజనాలను పొందగల, మీ వర్చువల్ హోమ్ సెటప్‌ను మెరుగుపరచగల మార్గాలను మీరు ఇక్కడ కనుగొనగలరు.

ఒక చిన్న కమాండ్‌తో అనుకూల లైట్‌లను ఆన్ చేయడానికి, వాతావరణాన్ని చెక్ చేయడానికి, వార్తలను ప్లే చేయడానికి, అలాగే మరిన్నింటిని చేయడానికి మిమ్మల్ని అనుమతించే కమాండ్ రొటీన్‌లను క్రియేట్ చేయండి.

మీ అనుకూలమైన వర్చువల్ హోమ్ పరికరాలన్నింటిలో యాక్టివ్‌గా ఉన్న ఆడియో, వీడియో స్ట్రీమింగ్‌లన్నింటినీ ఒకే చోట చూడండి, వాటి వాల్యూమ్‌లను మార్చండి, తర్వాతి ట్రాక్‌కు స్కిప్ చేయండి లేదా అవి ప్లే అవుతున్న స్పీకర్‌లను త్వరగా మార్చండి.

ఇంట్లో జరుగుతున్న విషయాలను ఒకే చూపులో అర్థం చేసుకోండి.
Google Home యాప్ అనేది మీ వర్చువల్ హోమ్ స్టేటస్‌ను మీకు చూపడానికి, అలాగే మీరు చూడని విషయాల గురించి మీకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడానికి రూపొందించబడింది. ఏ సమయంలోనైనా మీ ఇంటిని పర్యవేక్షించి, ఇటీవలి ఈవెంట్‌ల రీక్యాప్‌ను చూడండి. అలాగే మీరు ఇంట్లో లేని సమయంలో ఏదైనా ముఖ్యమైన విషయం జరిగితే, మీరు నోటిఫికేషన్‌ను పొందుతారు.

Google Home యాప్‌ను ఉపయోగించి నిమిషాలలో మీ Nest Wifiని, Google Wifiని సెటప్ చేయండి. స్పీడ్ టెస్ట్‌లను రన్ చేయండి, గెస్ట్ నెట్‌వర్క్‌ను సెటప్ చేయండి, అలాగే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో మీ Wi-Fi పాస్‌వర్డ్‌ను సులభంగా షేర్ చేయండి. పిల్లలు ఆన్‌లైన్‌లో గడిపే సమయాన్ని మేనేజ్ చేయడానికి Wi-Fi పాజ్ వంటి తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఉపయోగించండి. అన్ని పరికరాలలో వీడియో కాన్ఫరెన్సింగ్, గేమింగ్ ట్రాఫిక్‌కు ఆటోమేటిక్‌గా ప్రాధాన్యత ఇవ్వండి, లేదా అన్ని ట్రాఫిక్ రకాలకు ఏ పరికరాలకు ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోండి. మీ నెట్‌వర్క్ గురించిన మరిన్ని గణాంకాలను పొందండి, ఉదాహరణకు మీ నెట్‌వర్క్‌కు కొత్త పరికరం కనెక్ట్ అయినప్పుడు నోటిఫికేషన్‌ను పొందడం లేదా పేలవమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను పరిష్కరించడం గురించి వివరణాత్మక గణాంకాలను పొందడం.

స్మార్ట్ హోమ్ అంటే పూర్తి గోప్యతతో ఉన్న వర్చువల్ హోమ్.
మీ గోప్యతను కాపాడటానికి, మేము ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ను ఉపయోగిస్తాము, అన్ని Google ప్రోడక్ట్‌లను తయారు చేసేటప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించబడుతుంది, తద్వారా అవి ఆటోమేటిక్‌గా రక్షించబడతాయి. మీ Google ఖాతాలోని బిల్ట్-ఇన్ సెక్యూరిటీ, సెక్యూరిటీ ముప్పులు మీ పరికరాన్ని చేరుకోకముందే వాటిని ఆటోమేటిక్‌గా గుర్తించి, బ్లాక్ చేస్తుంది, దీనితో మీ వ్యక్తిగత సమాచారం ఎల్లప్పుడూ రక్షించబడుతుంది.

కంట్రోల్‌ను మీ చేతుల్లో పెట్టే గోప్యతా టూల్స్‌ను మేము రూపొందిస్తాము.
మీ Google Assistant యాక్టివిటీ, గోప్యతా సెట్టింగ్‌లు, సమాచారం, ఇంకా వ్యక్తిగత ప్రాధాన్యతలను కంట్రోల్ చేయండి. మీ యాక్టివిటీని చూడండి, మాన్యువల్‌గా తొలగించండి లేదా ఆటోమేటిక్‌గా తొలగించాలని ఎంచుకోండి. మీ వాయిస్ ద్వారా Google Assistantలోని మీ గోప్యతను కంట్రోల్ చేయండి. గోప్యత, సెక్యూరిటీకి సంబంధించిన అత్యంత సాధారణ ప్రశ్నలకు సమాధానాల కోసం, "నా గోప్యతా సెట్టింగ్‌లను నేను ఎలా మార్చగలను?" వంటి ప్రశ్నలను అడగండి.

మేము మీ సమాచారాన్ని ఎలా కాపాడుతాము, అలాగే మీ గోప్యతను మేము ఎలా గౌరమిస్తామో అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, safety.google/nestలో Google Nest భద్రతా కేంద్రానికి వెళ్లండి.

* కొన్ని ప్రోడక్ట్‌లు, ఫీచర్‌లు అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉండకపోవచ్చు. అనుకూల పరికరాలు అవసరం.
అప్‌డేట్ అయినది
29 ఏప్రి, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 6 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.4
2.56మి రివ్యూలు
DUDEKULA MAHAMMAD RAFI
17 ఫిబ్రవరి, 2024
ok
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Llngala Siva
16 నవంబర్, 2023
బాగా లేదు
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Prasad Aadhya
9 నవంబర్, 2023
good
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు

కొత్తగా ఏముంది

ఈ అప్‌డేట్‌లో కొత్తది:
బగ్ పరిష్కారాలు, మెరుగుదలలు