Google డిస్క్

యాప్‌లో కొనుగోళ్లు
4.3
10.6మి రివ్యూలు
10బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీ ఫైల్స్‌ను బ్యాకప్ చేయడానికి, ఏ పరికరం నుండి అయినా యాక్సెస్ చేయడానికి Google డిస్క్ ఒక సురక్షితమైన ప్రదేశం. మీ ఏ ఫైల్స్ లేదా ఫోల్డర్‌లను అయినా చూడటానికి, ఎడిట్ చేయడానికి లేదా కామెంట్‌లు పెట్టడానికి ఇతరులను సులభంగా ఆహ్వానించండి.

డ్రైవ్‌‌తో, మీరు వీటిని చేయగలరు:

• మీ ఫైల్స్‌ను ఎక్కడైనా నిల్వ చేయవచ్చు, యాక్సెస్ చేయవచ్చు
• ఇటీవలి, ముఖ్యమైన ఫైల్స్‌ను త్వరగా యాక్సెస్ చేయవచ్చు
• ఫైల్స్ పేరు, కంటెంట్ ఆధారంగా వాటిని వెతకవచ్చు
• ఫైల్స్, ఫోల్డర్‌ల అనుమతులను షేర్ చేయవచ్చు, సెట్ చేయవచ్చు
• ప్రయాణంలో ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా మీ కంటెంట్‌ను చూడవచ్చు
• మీ ఫైల్స్‌లో జరిగే ముఖ్యమైన కార్యకలాపాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లను అందుకోవచ్చు
• పేపర్ డాక్యుమెంట్‌‌లను స్కాన్ చేయడానికి మీ పరికర కెమెరాను ఉపయోగించవచ్చు

Google యాప్‌ల అప్‌డేట్ పాలసీ గురించి మరింత తెలుసుకోండి: https://support.google.com/a/answer/6288871

Google డిస్క్, Gmail, Google ఫోటోల అంతటా షేర్ చేయబడిన 15GB స్టోరేజ్‌ను Google ఖాతాలు ఉచితంగా పొందుతాయి. అదనపు స్టోరేజ్ కోసం, మీరు యాప్‌లో కొనుగోలు చేసి, Premium సభ్యత్వం ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి. సభ్యత్వాలు యు.ఎస్‌లో 100 GB నెలకు $1.99 నుండి ప్రారంభమై, ప్రాంతాన్ని బట్టి మారవచ్చు.

Google గోప్యతా పాలసీ: https://www.google.com/intl/en_US/policies/privacy
Google డిస్క్ సేవా నిబంధనలు: https://www.google.com/drive/terms-of-service
అప్‌డేట్ అయినది
14 అక్టో, 2025
ఫీచర్ చేసిన కథనాలు

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 9 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.3
10.1మి రివ్యూలు
NAGARJUNA BABU BOYELLA
12 అక్టోబర్, 2025
Outstanding
ఇది మీకు ఉపయోగపడిందా?
Juvvai Suribabu
28 సెప్టెంబర్, 2025
good
ఇది మీకు ఉపయోగపడిందా?
Venkata Sivaiah Kurra
14 సెప్టెంబర్, 2025
Good
ఇది మీకు ఉపయోగపడిందా?