ఇప్పుడు Duolingoలో చదరంగం అందుబాటులో ఉంది
Duolingo బోధనా పద్ధతిలో చదరంగం నేర్చుకోండి! ప్రాథమిక అంశాలపై పట్టు సాధించండి, మెదడుకు పదును పెట్టండి, చిన్న, సరదాగా ఉండే పాఠాలతో, నిజమైన పోటీల్లో పాల్గొనడం ద్వారా మీ ఆటను తర్వాతి స్థాయికి తీసుకువెళ్ళండి. ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా?